Jaya Janaki Nayaka movie is a romantic action entertainer directed by Boyapati Srinu
Bellamkonda Sreenivas, Rakul Preet Singh and Pragya Jaiswal are playing the main lead roles along with Aadhi Pinisetty, Jagapathi Babu, Sarath Kumar are seen in supporting roles in this movie.
సినిమా సక్సెస్ అయ్యాక మాట్లాడతా అంటున్న బోయపాటి..
స్టార్ వారసుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా జయ జానకీ నాయక. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.